యూరోపియన్ యూనియన్ దరఖాస్తు కోసం అధ్యక్షుడు  సంతకం అనేది చేయడం జరిగింది. ..ఇక ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో ఆ దేశంలో పరిస్థితులు అనేవి బాగా దిగజారాయి. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమవ్వడం జరిగింది. దీంతో ఎవరికి వారు తమదైన స్టైల్ లో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు.ఇక ఆ తదుపరి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్ కీ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో వెంటనే సభ్యత్వం ఇవ్వాలని అభ్యర్థించిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ మేరకు వ్లాదిమిర్ జెలెన్స్ కీ దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తు పై సంతకం కూడా చేయడం అనేది జరిగింది.ఇక ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ ఉక్రెయిన్ ఏకసభ్య పార్లమెంట్ చైర్మన్ రుస్లాన్ స్టెఫాన్ చుక్ సమక్షంలో ఈ దరఖాస్తుపై సంతకం అనేది చేయడం జరిగింది.


అలాగే దీనిపై రాష్ట్రపతి సంతకం కూడా ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వారు షేర్ చేస్తూ.. 'ఇది ఉక్రెయిన్ ప్రజల హక్కు దీనికి మేము అర్హులం'' అని ట్యాగ్ ను యాడ్ చేసి మరీ పోస్ట్ చేశారు.అందుకే ఇక ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అందువలనే యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కోసం దరఖాస్తును దాఖలు చేయడం అనేది జరిగింది. ఈ దరఖాస్తుపై ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంతకం చేయడం జరిగింది. ఈ దరాఖాస్తును యూరోపియన్ యూనియన్ కమిషన్ కు కూడా పంపించడం జరిగింది. సంతకం చేసిన తరువాత ఆయన మాట్లాడారు. ఇదొక చారిత్రాత్మక సందర్భంగా ఆయన అభివర్ణించారు. ఈయూలో తక్షణమే సభ్యత్వాన్ని కల్పించాలంటూ డిమాండ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ దరఖాస్తుపై సంతకం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: