పదేళ్లుగా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము కష్టపడితే ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు అధికారం అనుభవిస్తుంటే తట్టుకోలేక పోతున్నామని వైసీపీ కేడర్ ఆవేదన చెందుతోంది. జగన్ వీటిని కంట్రోల్ చేయకపోతే సేమ్ చంద్రబాబు ఎలా మునిగిపోయారో రేపు జగన్ పరిస్థితి అంతే అవ్వొచ్చు.