అవంతి శ్రీనివాస్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రి గా ఉన్న ఈయన కు పార్టీ లో కీలకమైన స్థానం ఉంది.. జగన్ కు నమ్మకస్తుడిగా ఉంటూ పార్టీ లోని ఏ సమస్యనైనా యిట్టె పరిష్కరించగల వ్యక్తి అని పేరు సంపాదించుకున్నాడు.. అయితే ఓ ఐఏఎస్ ఎంటర్ అయ్యి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలను అవంతి పాత్ర లేకుండానే పరిష్కారం చేయడం ఆయన సనిహితుల్లో కొంత కలవరపాటు కలిగిస్తుందట.