విజయవాడ ప్రజలు ఎంతో కాలంనుండి ఎదురుచూసిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రెడిట్ మాదంటే మాదని అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించడం వారికి ఆనవాయితీ.