ఆంధ్ర ప్రదేశ్ టిడిపి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈనెల 27న టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించనున్నారు.