ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువతి బ్యాంకు ఖాతాలోకి ఆమెప్రమేయం లేకుండానే 10 కోట్ల రూపాయలు జమ అయింది. ఆమె ఖాతాను పరిశీలించగా తన ఖాతాలో నిలువ బ్యాలన్స్ రూ.9.99 కోట్లు ఉన్నాయని అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపడడం తన వంతయింది.