ప్రపంచ వ్యాప్తంగా 3,30,46,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీని ప్రభావంతో ఇప్పటి వరకు 9,98,275 మంది మృతి చెందారు. అటు కోలుకున్న వాళ్లు కూడా 2,44,01,389 మంది ఉండగా, ఇటు మన భారత్‌లోనూ కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. నిన్న (శనివారం) కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదు కాగా, అత్యధికంగా 1,089 మంది మృతి చెందారు.