కరోనా నుండి బయటపడడానికి చైనా ‘అత్యవసర’ వినియోగానికి తలుపులు తెరిచింది. కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల సిబ్బంది, సైనికులు, పోలీసులు, కస్టమ్స్, సూపర్ మార్కెట్ల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వంటివారికి ‘అత్యవసర’ వ్యాక్సిన్లు వేస్తోంది. దీంతో వారి ఆరోగ్య భద్రత ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతోంది.