సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ప్రకారం 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని అశ్వినీదత్ హైకోర్టులో పిటిషన్ వేశారు.