అగ్రరాజ్యం అమెరికాలో మరో కొత్త జబ్బు ప్రజలను కలవరపెడుతోంది... జాక్సన్ అనే సరస్సు నీటిలో ప్రాణాంతక అమీబా చేరినట్లు అక్కడి వైద్యులు గుర్తించారు.. ఆ ప్రాంతంలోని నీటిని తాగిన లేదా వాటిని ఉపయోగించినా.... ఆ నీటిలోనే అమీబా నేరుగా మనిషి మెదడులోకి చేరి నెమ్మదిగా తినడం ప్రారంభించి చివరికి ప్రాణాలను సైతం తీస్తుంది అని తెలుపుతున్నారు.... ఇప్పటికే అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి ఈ విషయం పై ప్రత్యేక దృష్టి దృష్టిసారించింది అక్కడి ప్రభుత్వం.