అగ్రరాజ్యానికి చెందిన మోడర్న సంస్థ... తాము తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కి సంబంధించిన మరికొన్ని వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ మ్యాగజైన్ లో ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ గతంలో యువతపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయి.... అయితే ఇప్పుడు అదే తరహాలో ఈ వ్యాక్సిన్ను వృద్ధుల ప్రయోగించగా వారిలో కూడా యువతకు సమానంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని... శుభవార్త ను తెలియజేసింది.