ఏపీలోని రెండు పారిశ్రామిక సంస్థల మధ్య జరిగిన వాటాల విక్రయ లావాదేవీల గురించి యనమల చేసిన వ్యాఖ్యలపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ యనమలకి చిన్న మెదడు చితికినట్లుందని మాట్లాడేముందు ఆలోచించాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రతిపక్షం అంటున్నట్లుగా అరబిందో కంపెనీ రైతుల నుంచి ఎటువంటి భూములను లాక్కోలేదు. జీఎంఆర్ సంస్థ నుంచి మాత్రమే కొనుగోలు చేసింది.