కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావటమే లక్ష్యంగా పెట్టుకొని.. కొన్నేళ్లుగా శ్రమిస్తున్నాడు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఆయన తర్వాత కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యారు. ఒక రిపోర్టర్ మీద చేయి చేసుకున్నాడన్న ఆరోపణ మీద సదరు జాతీయ ఛానల్ వారు నాన్ బెయిలబుల్ కేసును పెట్టినట్లు తెలుస్తోంది.