ఉత్తరప్రదేశ్లోని హత్రాసులో ఒక ఘటన…నిన్న జరిగిన బీహార్లోని గయా జిల్లాలో ..! ఇప్పటికే హత్రాస్ ఘటనపై దేశం యావత్తూ నిరసనలు తెలుపుతున్న సమయంలోనే బీహార్లో ఇలాంటి ఘటనే జరగడం చాలా విచారకరంగా ఉంది.. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా మృగాళ్ల వికృత చేష్టలు మాత్రం ఆగడం లేదు..