ఈ నెల 15 నుంచి థియేటర్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే థియేటర్లు నడుపుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. మేము అయితే అనుమతులు ఇచ్చాము కానీ తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. ఏపీలో ఇప్పటికీ రోజువారీ కేసులు 7-8 వేల మధ్య ఉంటున్నాయి. మరణాలు కూడా ఎక్కువే. జగన్ త్వరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని కోరుకుందాం.