ఎన్నికలలో రాజకీయ పార్టీలు నానా హడావిడి చేస్తుంటాయి. ఓటుకి నోటు ఇవ్వడమేకాకుండా..ప్రచారంలో తిరిగినందుకు బీరు.. బిరియానీ.. ఇచ్చేవారు. దగ్గర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీరు బిరియానీల స్థానంలో మాస్క్ శానిటైజర్లను ఉచితంగా అందజేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.