తాజాగా అన్నాడీఎంకే పార్టీలోని ఇద్దరు మంత్రులు కాబోయే సీఎం పళని స్వామి అని ఓ సమావేశంలో చెప్పడం మరిన్ని వివాదాలకు దారితీసేలా ఉంది. దీంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన ఎక్కువైంది. ఇప్పుడు ఒకే పార్టీలో ఈవిధమైన గ్రూపు తగాదాలతో రసా భాసగా జరగడం చూసి ఆ పార్టీలోని అభిమానులు మరియు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.