స్వీడన్లోని స్టాక్హోమ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్వెన్ డ్రెఫాల్ అనే శాస్త్రవేత్త తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం కరోనా ఒంటరి పురుషులకు చాలా ప్రమాదకరమని తెలిపింది. దీనిపై వారు 20ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషుల మరణాలపై స్వీడిష్ నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ అధ్యయనం చేసింది.