బ్రిటన్ లోని యూనివర్సిటీ ఎక్స్టెర్ లో దాదాపు వెయ్యి మంది వాలంటీర్లకు ప్రస్తుతం టీబీ వ్యాక్సిన్ ఇచ్చింది. బ్రిటన్లో లక్షల మందికి చిన్నప్పుడే బీసీజీ టీకా ఎక్కించారు. అయితే ఇప్పుడు కరోనావైరస్ నుంచి రక్షణలో భాగంగా వారికి మరోసారి టీకా ఇస్తున్నారు. సాధారణంగా టీకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.