ఏపీలో ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వరి పంట వేయడానికి గాను ఏపీ సీడ్స్ దగ్గరనుండి నాణ్యమైన వరి విత్తనాలను కొనుగోలు చేసారు. తన నియోజకవర్గంలోని వేమవరం గ్రామంలో వీటిని పొలంలో వేశారు, అయితే నాట్లు వేసిన తరువాత నాలుగు రోజుల క్రితం వెళ్లి పంటను పరిశీలించగా అనుకున్నంతగా వరి కంకు పెరగలేదు. వెంటనే ఈయన వ్యవసాయ జేడీ విజయభారతి కి ఫిర్యాదు చేసారు.