ఇప్పటివరకు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి....ఇప్పుడు అభివృద్ధిపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఏపీకి ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా సరికొత్త పెట్టుబడులని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ప్రతిష్టాత్మక పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ రానుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అమూల్తోడ ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలుపుతుంది. మార్కెట్లోర పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న జగన్...అమూల్లోద ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్కుత రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. అమూల్కుు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుందన్నారు.