కేసీఆర్ కు షాక్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్. ఓవైపు బిజెపి నుండి తూట్లు పడుతుంటే.... తెలంగాణలో కనుమరుగైపోతున్న కాంగ్రెస్ కూడా అధికార పార్టీకి చుక్కలు చూపెడుతుంది. దుబ్బాక ఎన్నికల తర్వాత అసహనాన్ని ఎక్కువగా చవిచూస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరో చేదు అనుభవం ఎదురైంది.