చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోకు ఎస్ఈసీని కేంద్రంగా చూపి ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో ను ఎటువంటి అనుమతులు లేకుండా ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నించారు.