కేంద్రం బాధ్యతలు అప్పగిస్తుంది అని భావించింది కానీ అది జరగలేదు. దానికి కారణం మొదటగా కుటుంబ పాలన. అంటే.. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ను ఎట్లయితే.. కేటీఆర్, కవిత, హరీష్ రావు అలా అంటున్నారో.... తనను కూడా అలాగే అంటారేమో అన్న ఉద్దేశంతో షర్మిలను ఆపేశారు.