ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు వలన ఎన్నెన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. వాస్తవమైన వార్తలను అవాస్తవంగా...అవాస్తవమైన వార్తలను వాస్తవమని పోస్ట్ చేయడం వలన తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎన్నో సార్లు ఇదే విధంగా ఒకరు చనిపోతే..మరొకరు చనిపోయినట్లు చిత్రీకరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.