ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరియు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు మధ్యన ఉన్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. జగన్ కారణంగా రాజకీయ పదవి దక్కక పోవడంతో రఘురామ రాజు ప్రభుత్వంపై మరియు వైసీపీపై మొదటి నుండి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాము.