కరోనా వైరస్ ప్రభావం ముదురుతున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాను కట్టడి  చేసేందుకు జనతా కర్ఫ్యూ ని విధించారు. కరోనా రూపాలు లేకుండా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఈ కర్ఫ్యూని తీసుకొచ్చింది .  అంతేకాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. జనతా కర్ఫ్యూ పేరుతో  ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.. 

 

 


అయితే  కరోనా వైరస్ సోకడంతో 8మంది బాధితులు ఆ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వారికి ఆ యువతి ట్రీట్ మెంట్ చేసేది. ఈ నేపథ్యంలో ఆ ఎనిమిది మంది కరోనా వైరస్ తో మరణించారు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఓవర్ డోస్ ట్యాబెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. నర్స్ ఆత్మహత్య చేసుకుందనే సమాచారంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఆమె డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

 

 


హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో సౌత్ లండన్ లో కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలోని ఐసీయూలో కరోనా రోగులను చూసుకునే నర్సుగా భాద్యతలు నిర్వహిస్తుంది. ఐసీయూలో ఉన్న 8మంది బాధితులు మరణించారని, వారికి ఆ నర్సే ట్రీట్మెంట్ ఇచ్చిందని పోలీసులు తెలిపారు.  వారి మరణంపై మనస్థాపానికి గురైన నర్స్ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వారు అందరు ఒక్కసారిగా చనిపోవడం అందరిని అనుమానానికి గురిచేస్తుంది. 

 

 

 

ఒకేసారి 8 మంది చనిపోవడంపై మనస్తాపానికి గురైన నర్సు ఆత్మత్యా చేసుకుందని తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు  చేసుకొని నర్సు మృతదేహాన్ని పోస్ట్  నిమిత్తం తరలించారు. ఆస్పత్రిలో ఆపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను పిలిచే ప్రయత్నం చేయడంతో ఆమె రెస్పాండ్ కాలేదని, దీంతో తోటి నర్స్ లు తమకు సమాచారం అందించారని అన్నారు.కేసును దర్యాప్తు చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: