కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాల కు అతీతం గా పేదల కు  సాయం చేయడం లో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొన సాగుతున్న నేపథ్యం లో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాల ని కోరుతున్నారు . 

 

 

 

 

కరోనా ను తరిమికొట్టడాని కి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 

 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో అన్న విషయాలను సినీ తారలు తెలియ పరుస్తున్నారు..అయితే ఒక్కొక్కరు ఒక్కోలా జాగ్రత్తలు తెలుపుతున్నారు.. ఈ మేరకు చాలా మంది పాటలతో కవితలతో తెలియజేస్తున్నారు.. 

 

 

 

 

ఇది ఇలా ఉండగా కరీంనగర్ లో దారుణం చోటు చేసుకుంది..ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో విషాద౦ చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి పొలం వద్దకు వెళ్ళిన గాలిపెల్లి రాకేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడిపోయాడు. స్నేహితుల సమాచారంతో ఘటనా స్థాలానికి చేరుకున్న గ్రామస్తులు యువకుడి కోసం గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బావి లోతుగా ఉండడం... బావిలో నీరు కూడా ఎక్కువగా ఉండడంతో  గాలింపు చర్యలతో ఫలితం లేకపోయింది. దీంతో మూడు మోటార్ల సహాయంతో బావిలోని నీటిని తోడేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: