వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సొంత పార్టీ వైసీపీ 2014లో తొలిసారిగా ఎన్నికలకు వెళ్లింది. పార్టీ రెండు నెలల సమయంలోనే 2014 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా తక్కువ వ్యవధి ఉండటం కారణంగా హోల్ మేనేజ్‌మెంట్ సరిగా చేయలేకపోయింది వైసీపీ. ఈ పార్టీ తరఫున నిలబడ్డ వారు చాలా డబ్బులు ఖర్చు పెడతామని మాట ఇచ్చారు. కానీ ఎన్నికల్లో మనీ ఖర్చుపెట్టకుండా వెనకడుగు వేశారు. దీని కారణంగా చాలామంది ఓటర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ తప్పుల వల్ల ఓటమే వారి రిజల్ట్ అయ్యింది.

అయితే నెక్స్ట్ ఎలక్షన్లకు సిద్ధమయ్యే టైమ్‌లో ఈ తప్పులను మొత్తం జగన్ బాగా సమీక్షించుకున్నారు. మనీ వాళ్ల ప్రాబ్లమ్‌ అవుతుందని బాగా గ్రహించారు. అందుచేత 2019 ఎన్నికల సమయంలో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15 కోట్ల చొప్పున డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ డబ్బుల కారణంగా ఓడిపోయే చోట కూడా 10 నుంచి 15 వేల మెజారిటీతో వైసీపీ నేతలు గెలవగలిగారు. ఓటుకి నోటు ఇస్తేనే ప్రజలు మన వైపు ఉంటారని జగన్ అప్పుడు బలంగా నమ్మారు అదే నిజమైంది. ఆయన 150 సీట్లు గెలుచుకొని భారీ మెజారిటీతో గెలుపొందారు.

2024 లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి 30 నుంచి 35 కోట్లు అందజేశారు. వాటిలో 90% మనీ ఓటర్లకు అందాయి. కొన్నిచోట్ల కొంతమంది స్వయంగా 15 కోట్లు పెట్టుకుంటామన్నప్పుడు జగన్ వారికి 15 కోట్లు సమకూర్చారు. మిగతా చోట్ల ఏమి పెట్టుకోలేము అని అభ్యర్థులు చెప్పినప్పుడు 35 కోట్లు ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా భావించిన కొన్ని కీలక నియోజకవర్గాల్లో 50 నుంచి 70 కోట్ల వరకు కూడా జగనే సొంతంగా ఇచ్చారు. టీడీపీ కొన్నిచోట్ల 2000 పంచితే వైసీపీ రూ.3,000 పంచింది. ఇవన్నీ జగన్ ఇచ్చిన డబ్బులే. చంద్రబాబు చాలాసార్లు సీఎం గా చేశారు. ఆ సమయంలో ఆయన బాగానే డబ్బులు వెనకేసుకుంటారని, ఆయన ఈసారి గెలవడానికి చాలా డబ్బులను ఖర్చు పెడతారని అనేకమంది అనుకున్నారు. కానీ బాబు మాత్రం పరిమితంగా ఖర్చు పెట్టు మమ అనిపించేసారు. ఇలా ఇక్కడ పిసినారితనం చూపించడం ఆయనకే పెద్ద మైనస్ అయి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: