మొదటి నుంచి పాకిస్తాన్ ఆర్మీ అసిమ్ మునీర్ పైన కొంత మేరకు వ్యతిరేకత ఉన్నదట. స్వదేశంలోనే మునీర్ మీద జనాలు కూడా తిరగబడే వారని.. మత పెద్దలు కూడా ఎన్నోసార్లు ఈ అధికారి పైన నిరసనలు కూడా చేపట్టారట. కేవలం యుగోకు వెళ్లి మరి భారత్ తో కయ్యం తెచ్చుకున్నారని విధంగా అక్కడి అధికారులతో పాటు ప్రజలు కూడా భావిస్తున్నారట. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులలో యుద్ధం వస్తే ఆర్థికంగా మరింత చితికి పోతుందని తెలిసినా కూడా తన యో కారణంగా ఇలా యుద్ధానికి పాల్పడ్డారు అనే విధంగా భావిస్తున్నారట.
ముఖ్యంగా కాశ్మీర్ మీద అసిమ్ మునీర్ చేసిన కామెంట్స్ ఉగ్రవాదులకు మరింత బీజం వేసేలా చేసిందని రక్షణ రంగ నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ దేశం కోసం మన పూర్వీకులు చాలా కష్టపడ్డారని దేశంతో వారికి బంధం కూడా బలహీన పడకుండా ఉండేందుకే చదువుకునే పిల్లలకు కూడా పాకిస్తాన్ చరిత్రను తెలియజేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాకుండా హిందువులతో పోలిస్తే తాము భిన్నమైన వారుమంటూ మాట్లాడారట. అంతేకాకుండా పాకిస్తాన్ తమకు జీవనాడి వంటిదని అక్కడున్న వారందరూ తమ సోదరులు అందుకే వదులుకోబోమంటూ ప్రకటించారు.. ఆ తర్వాత కొద్ది రోజులకి ఫహల్గం ఉగ్రవాది సంఘటన జరిగి 26 మంది మరణించారు. జమ్మూ కాశ్మీర్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించక దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ సెక్యూరిటీ ఏర్పరిచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి