భారత్ చేసిన సహాయాన్ని సైతం కృతజ్ఞత చూపించకపోయిన పరవాలేదు.. కానీ ద్రోహం చేస్తే మాత్రం ఇండియన్ సహించారు. అయితే ఇప్పుడు అలాంటి పనిని తుర్కియే చేస్తున్నది. 2023లో ఆ దేశం భారీ భూకంపం సంభవించినప్పుడు మొదటి సహాయం భారత్ ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయాన్ని అందించింది బాధితులకు ఆహారం అలాగే ,మందులు వంటి సరఫరా కూడా చేసింది. ఇదంతా కూడా కిసాన్ డ్రోన్లను మోదీ పంపించి మరి చేశారట. అప్పుడు మానత్వాన్ని చూపితే దానిని మరిచి ఇప్పుడు భారత్ పైన దాడికి పాకిస్తాన్ డ్రోన్లను కూడా పంపించినట్లు తెలుస్తోంది.


పాకి న్ గురువారం రోజున భారీ స్థాయిలో భారత్ పైన డ్రోన్లను పంపించి దాడి చేసేలా చూసిందంట. సుమారుగా 300 నుంచి 400 డ్రోన్లను సైతం ప్రయోగించారని వీటిని భారత్లో కూల్చివేసేందుకు ప్లాన్ చేశారట.అయితే ఈ శకలాలను  నిపుణులు పరిశీలించి అవన్నీ కూడా తుర్కియే చెందినవి అన్నట్లుగా ధ్రువీకరించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ తొలి నుంచి భారత అంటే చాలా ద్వేషమని ఆ విషయాన్ని ఎన్నో సందర్భాలలో బహిరంగంగా తెలియజేశారు.. ఇటీవలే ఫహల్గం దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదుల పై చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలు ఖండిస్తున్న సమయంలో.. పాకిస్తాన్ ప్రధాని ఎర్డోగాన్ కలిశారని.. దీంతో పాకిస్తాన్ కి వత్తాసు పలికినట్లు కనిపిస్తోంది.


అలాగే ఫహల్గం ఉగ్రదాడిని ఖండించకుండా కుటుంబాలకు సానుభూతి చెప్పడానికి కూడా ఇష్టపడలేదట.. అయితే పాకిస్తాన్ పైన భారత్ దాడి చేస్తుందని విషయాన్ని మాత్రం తుర్కియే ముందుగానే గ్రహించింది. ప్రపంచమంతా కూడా భారత్ కు సంఘీభావం చూపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాలలో పాకిస్థాన్ కు ఆయుధాలను కూడ ఎర్డోగాన్ పంపించినట్లు తెలియజేస్తున్నారు నిపుణులు.తుర్కియే C -130  హెర్క్యూలస్ విమానం గత నెల 28వ తేదీన పాకిస్థాన్ లో దిగినట్లుగా అంతర్జాతీయ నిఘా సంస్థలు తెలియజేస్తున్నాయి. అయితే వారు మాత్రం ఇంధనం నింపుకునేందుకే అక్కడ యుద్ధ విమానం దిగింది అంటూ తుర్కియే తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఆ తర్వాత కరాచీ నౌకాశ్రమానికి ఒక యుద్ధ నౌకను కూడా పంపించారు. అలా పంపించిన ఆయుధాలే ఇప్పుడు భారత్ పైన ప్రయోగిస్తున్నట్లు వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: