ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. ఆయనకు నచ్చిన పని చేస్తాడు . దేశ ప్రజల కోసం ఏ పనైనా చేయడానికి వెనకాడడు . అందరికీ ఈ విషయం తెలిసిందే. అయితే గత నాలుగు రోజుల నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతున్న మూమెంట్ లో అమెరికా ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్..నరేంద్ర మోడీ కి కాల్ చేసి ఒక్క మాట చెప్పగానే ఆపడం వెనక అందరికీ కొత్త డౌట్లు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ట్రంప్ మాటలను విని యుద్ధం ఆపడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది.


కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ ట్రెండ్ అవుతుంది.  నేషనల్ మీడియాలో ఇదే న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు . అది అందరికీ తెలుసు . అయితే నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పి చెప్పగానే ఎందుకు యుద్ధం ఆపారు ..అంటే మాత్రం భారత ప్రజలకు ఎన్నో మేలు చేసే అంశాలు అందులో ఉండడమే . అంతే కాదు ట్రంప్ చెప్పగానే యుద్ధం అయితే ఆపాడు కానీ ఎక్కడ సింధూ నది జలాలను వదలడంలో కానీ లేకపోతే వీసాల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు కానీ వెనక్కి తీసుకునే ఛాన్సే లేదు అంటూ తెగేసి చెప్పేసాడు నరేంద్ర మోడీ.



అంతేకాదు ఇకపై ఏ టెర్రరిస్ట్ అయినా సరే జమ్మూ కాశ్మీర్ పై అటాక్ చేయాలి అన్న ఒక భారతీయుడిపై అటాక్ చేయాలి అన్న వణుకు పుట్టించే రేంజ్ లో మోడీ ప్లాన్ బి తెర వ్ర్నక ఇంప్లిమెంట్ చేస్తున్నారట . ఇది చాలా రహస్యంగా ప్లాన్ చేస్తున్నారట . పాకిస్తాన్ వాళ్ళని అసలు నమ్మలేము . కాల్పుల విరమణ అమల్లోకి తీసుకువచ్చిన ఎప్పుడూ ఇండియా పై పీకల్లోతూ కోపం లో ఉంటారు . ఏ క్షణానైనా వాళ్ళు కాల్పులకు తెగబడొచ్చు.  అందుకే నరేంద్ర మోడీ ప్లాన్ బి ని రెడీగా పెట్టుకొని ఉన్నారట . అదే ప్లాన్ బి వర్కౌట్ అయితే మ్యాప్ లో పాకిస్తాన్ అనే కంట్రీనే ఉండకుండా లేపేసే విధంగా పక్కా ప్రణాళికతో ప్లాన్ బి ని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు మోడీ అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: