ఓ రెండు దేశాల మధ్య గనుక యుద్ధాలు జరిగినట్లయితే ఆ యుద్ధాల వల్ల రెండు దేశాలు కూడా ఆర్థికంగా చాలా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇకపోతే యుద్ధాలను కోరుకునే దేశాలతో పాటు యుద్ధాలను ఎదుర్కోవాలి అనే దేశాలకు కూడా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఒక దేశంపై యుద్ధం చేస్తున్న సమయం లో యుద్ధం చేస్తున్న వారికి పెద్ద మొత్తం లో అను ఆయుధాలు అవసరం ఉంటుంది. వాటికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది.

దానితో వారు ప్రతి సారి ఎలాంటి దాడి చేసినా కూడా వారికి పెద్ద ఎత్తున ఆ దాడి ద్వారా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక యుద్ధం ఇష్టం లేకపోయి నా కూడా తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం అవతలి దేశం చేస్తున్న దాడులను ఆపడానికి ఆ దేశం ప్రయత్నించినా కూడా వాటికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి. అలాంటి సంఘటన ఇప్పుడు ఇజ్రాయిల్ ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం పెద్ద ఎత్తున నెలకొని ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఇరాన్ , ఇజ్రాయిల్ పై దాడి చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్ ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కూడా భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్ లను ఇజ్రాయిల్ ఆపుతో వస్తుంది. దానితో వీరికి ఒక్క రోజుకు 285 మిలియన్ డాలర్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా యుద్ధం కోసం కాకుండానే అవతలి దేశం నుండి వస్తున్న డ్రోన్లను ఆపడానికే ఇజ్రాయిల్ కు రోజుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వార్త బయటకు రావడంతో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన కూడా ఆ యుద్ధం ద్వారా ఆ రెండు దేశాలు కూడా ఆర్థికంగా ఎంతో బలహీనపడతాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: