
2024 ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకున్న చంద్రబాబు నాయుడు వైసీపీకి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. వైసీపీ సైతం ఈ ఘోర ఫలితాలను చూసి ఒకింత అవాక్కయింది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగా 2024 ఎన్నికల్లో ఆ ఫలితాలను తిరగరాసే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు.
జగన్ రికార్డులను సైతం బ్రేక్ చేయగా రాబోయే రోజుల్లో ఊహించని ఫలితాలు వచ్చేలా కూటమి ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఆ ప్రణాళికలు ఎంతమేర సఫలం అవుతాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలతో ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.
చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సాధిస్తున్న సంచలనాలు అన్ని వర్గాల ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వయస్సు పెరుగుతున్నా రాజకీయాల్లో మాత్రం అద్భుతాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది, చంద్రబాబు తన వ్యూహాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు