నేటి మంచిమాట.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా.. అవకాశాన్ని సృష్టించుకో! ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? బృస్లి. అతని జీవితమే మనకు ఆదర్శం.. అయన చెప్పిన మాటలో నిజం ఉంది కదా! మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చిన... అందులోనూ మనం ఓ మంచి అవకాశాన్ని సృష్టించుకోవాలి.. అప్పుడే జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపగలుగుతాం.. 

 

IHG

 

ఇందుకు ఓ ఉదాహరణ మీకోసం.. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచమంతా ఆర్ధికంగా ఎంతో నష్టపోయింది.. లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.. కొన్ని కంపెనీలు ఆర్ధిక నష్టంతో వారి ఉద్యోగులలో వారి ఆర్ధిక పరిస్థితి బట్టి కొందరు ఉద్యోగులను నిర్దాక్ష్యణంగా తీసేస్తుంది.

 

IHG

 

అలాంటి ఈ సమయంలో కొందరు ఇంట్లోనే ఉండి అయినా పని చేస్తాం అని.. ఏదో ఒక పని చేస్తాం అని.. లాక్ డౌన్ సమయంలో చదువులేని వారు డెకరేషన్ వస్తువులు క్రీటివ్ గా అలోచించి చేస్తుంటే.. మరికొందరు.. ఆన్లైన్ లో ఉద్యోగాలు వెతుక్కొని.. కుటుంబం అంత టీవీ ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే.. వారు మాత్రం ఒక రూమ్ లో ఒంటరిగా కూర్చొని పని చేసుకుంటున్నారు.. 

 

IHG

 

ఇలా.. కష్టం వచ్చిన.. అంతకంటే దారుణమైన పరిస్థితులు వచ్చిన సరే.. మనం దైర్యంగా వాటిని ఎదురుకోవాలి.. ఎటువంటి పరిస్తితిని అయినా ఎదురుకోవాలి.. అప్పుడే మీరు.. మీతో పాటు మీ కుటుంబం జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే బృస్లి చెప్పిన మాట విని మనం మంచి మార్గంలో నడుద్దాం.. అయన జీవితం ఎంత అద్భుతంగా ఉంది అనేది మనకు తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: