నిజానికి ఎంతోమంది ప్రజలు తులసి చెట్టు ఇంట్లో పెట్టుకుని పూజిస్తుంటారు అందులోనూ కేవలం స్త్రీలు మాత్రమే పూజించాలి అనుకుంటారు. కానీ పురుషులు కూడా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానమాచరించి తులసిని పూజించినట్లయితే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.