మాములుగా ఒక నెలలో ఖచ్చితంగా మూడు శనివారాలు లేదా ఒక్కోసారి అయిదు శనివారాలు వస్తుంటాయి. అయితే ప్రతి నెలలో వచ్చే చివరి శనివారానికి చాలా శక్తి ఉందని పండితులు చెబుతుంటారు. ఈరోజున కొన్ని వస్తువులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఎందుకు అలా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏమి జరుగుతుంది.