శివుడు, పరమ శివుడు , త్రినేత్రుడు ఇలా ఈశ్వరుడి కి ఎన్నో పేర్లు. శివుడు తన మహిమ తో కొలిచిన వారికి ఆనందాలని చేకూర్చుతాడు. శివ అంటే శుభం, సౌమ్యం అని అర్ధం. శివుడి కి శివరాత్రి రోజు ప్రత్యేక పూజలని అర్పిస్తారు భక్తులు. శివ రాత్రి అనేది ఓ పర్వదినం. శివుడి కి అనేక రకాల వాటి తో పూజలు చేసి కొలూస్తారు. కొన్ని ఊర్లలో శివ రాత్రి నాడు జాతరలని జరిపిస్తారు. శివుడి కి ఉత్సవాల తో పూజలని చేసి ఆరాధిస్తారు.

 

తెలుగు రాష్ట్రాల లో శివాలయ విశిష్టతలు:

 

ఎక్కడో ఉన్న దేవాలయాల కంటే మన తెలుగు రాష్ట్రాల లో ఉన్న దేవాలయాల గురించి తెలుసు కోవడం ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాల లో అనేక శివుని ఆలయాలు ఉన్నాయి. ముఖ్యం గా చెప్పుకునే, దర్శించు కోవాల్సిన చోట్లు ఎన్నో ఉన్నాయి. తెలియని ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవలసిన ముఖ్యం ఎంతైనా ఉంది. స్థంభాద్రి నారసిమ్హాలయం. ఈ ఆలయం బహు పురాతన మైనది. ఎంతో ప్రసిద్ధి చెందినది.  

 


కర్నూలు జిల్లా లో ఈరన్న ఆలయం ఉంది. ఆ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. అయితే ఇదే కాకుండా
కర్నూలు జిల్లా లో రూ‍పాల సంగమేశ్వరం ఆలయం ఉంది. ఈ ఆలయ విషిష్టత కూడా ఎంతో ఉంది. ఇది మాత్రమే కాకుండా యాగంటి క్షేత్రం కూడా సుప్రసిద్ధ మైన క్షేత్రం. ఇందు లో కూడా చెప్పుకో దగినది విగ్రహ రూపంలో శివ పార్వతులు ఉండడం. శ్రీకాకుళం జిల్లా లో శ్రీకూర్మం కూడా ఎంతో ప్రఖ్యాత ప్రదేశం. 

 


ర్యాలి లో జగన్మోహినీ కేశవస్వామి ఆలయం


అనంత పురం లో హేమావతి సిద్ధేశ్వరాలయం,
కదిరి నరసింహాలయం, అలానే చెన్నకేశవస్వామి ఆలయం, కోటిపల్లి. కడప, చిత్తూరు లో పలు ఆలయాల కి ఎంతో విశిష్టత ఉంది. అందరికీ ఈ ఆలయాల గురించి తెలియడం ఎంతో అవసరం

మరింత సమాచారం తెలుసుకోండి: