ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల సమస్యలు ఎదుర్కొన్న.. జీవనం సాగించడానికి సరిపడా డబ్బులు లేకపోయినా పలు రకాల సమస్యలను సైతం ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు కుబేరుడు యంత్రాన్ని సైతం ఇంట్లో ఉంచుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఈ యంత్రాన్ని ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కొరత తగ్గిపోయి క్రమంగా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముకు పట్టడం జరుగుతుందట. అయితే కుబేర యంత్రాన్ని మాత్రం సరైన దిశలో ఉంచాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మరి వాస్తు నిపుణులు తెలిపిన ప్రకారం ఏ వైపుగా ఉంచాలో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


హిందూమతంలో సంపదని పెంపొందించడానికి ఎక్కువగా కుబేరుడిని పూజించేవారు.ఇది ఇంటికి ఉత్తరం దిక్కున ఉండడం చాలా మంచిది.. ఉత్తరం దిక్కున ఈ కుబేరుని యంత్రాన్ని ఉంచితే ఆ ఇంటిల్లిపాది కుబేరుని కరుణ ఉంటుందని ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఏర్పడవు అని పండితులు తెలుపుతున్నారు. ఈ దిశను వాస్తు దోషం లేకుండా చేస్తూ ఉంటుంది. ఉత్తరం వైపున ఏదైనా గోడకి ఈ కుబేర యంత్రాన్ని సైతం తగిలించి ఉంచడం మంచిది.. అంతేకాకుండా వాస్తు ప్రకారం ఇంటి తలుపు కూడా ఎప్పుడు ఉత్తరం వైపుగా తెరిచే విధంగానే ఉండేలా చూసుకోవాలట.

ఇలా చేస్తే కచ్చితంగా ఆ కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో కుబేరుని యంత్రాన్ని ఉంచడం వల్ల ఆ ఇల్లు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.కనుక ఈ యంత్రాన్ని పూజించిన తర్వాత ఇంటి ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి.. ఈ కుబేర యంత్రాన్ని పూజించేటప్పుడు పలు రకాల నియమాలతో సైతం పూజిస్తూ ఉండాలి క్రమం తప్పకుండా ఈ యంత్రాన్ని పూజించడం వల్ల ఏవైనా ఆగిపోయిన పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవట. అందువల్లే కుబేర యంత్రాన్ని సైతం ఇంట్లో ఉంచే ముందు దిశను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: