అయితే డిసెంబర్ 7వ తేదీన ఆస్ట్రేలియా భారత్ మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా మొదట ఆధిక్యంలో ఉంది అని అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణించడంతో చివరికి ఆస్ట్రేలియా జట్టు మొదటి మ్యాచ్లో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక రేపు ఆస్ట్రేలియాతో రెండవ టెస్టు మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. అయితే ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ పై ప్రస్తుతం ఎంతో ఆసక్తి నెలకొంది. కారణం టీమిండియా లో విరాట్ కోహ్లీ లేకపోవడం.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య ప్రసవం ఉన్న కారణంగా భారత్ తిరిగి వస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ లేకుండానే మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు. రేపు ఆస్ట్రేలియా జట్టుతో రెండవ టెస్ట్ మ్యాచ్ లో తలపడనున్నాయి. భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే అజింక్య రహానే కెప్టెన్సీలో ప్రస్తుతం భారత జట్టు టెస్ట్ సిరీస్ఆడ నుండగా.. వైస్ కెప్టెన్ గా పూజారా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో శుభ్ మాన్ గిల్..మహమ్మద్ సిరాజ్ ఆడనున్నాడు. అయితే ఓకే మ్యాచ్ లో తెలుగు వాళ్ళ అయినా హనుమ విహారి మహమ్మద్ సిరాజ్ ఆడనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి