ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సమస్త ఫ్లిప్ కార్ట్ ఇటీవల బిగ్ సేవింగ్ డేస్ సేల్ ముగిసింది.ఇప్పుడే ఇదే ప్లాట్ ఫామ్ లో బ్రాండ్ నిర్దిష్ట సేల్స్ ప్రారంభించింది.ఇందులో భాగంగా యాపిల్ డే సేల్ను ప్రారంభించింది. ఆపిల్ ఐఫోన్ ల పైన 13,12,14ప్రో మొబైల్స్ వంటి ప్రముఖ డివైస్ ల పైన డిస్కౌంట్లను అందిస్తోంది. మోటో డేస్ సేల్ కింద వెబ్సైట్లో పలు డిస్కౌంట్లను అందిస్తూ లైవ్ లో అందుబాటులో ఉంచింది. ఇందులో ఐఫోన్, మోటరోలా మొబైల్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అని చెప్పవచ్చ. వీటి గురించి తెలుసుకుందాం.

యాపిల్ డేస్ సేల్ సందర్భంగా.. ఫ్లిప్కార్ట్ ఐఫోన్ ని -13 నీ రూ.62,999 తగ్గింపు దరకు అందుబాటులో ఉంచింది. ఇక వీటితోపాటు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ లావాదేవుల పైన రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ కలదు. ఇక ఆపిల్ వెబ్సైట్లో అధికారం గా దీని ధర రూ.69,900 రూపాయల కలదు. ఇప్పటికి ఈ మొబైల్స్ పైన భారీ తగ్గింపు ఆఫర్లను కూడా ప్రకటించింది. యాపిల్ నుంచి సరికొత్తగా వచ్చిన ఐఫోన్ -14 మొబైల్ రూ.77,490 రూపాయలకు సేల్ చేస్తోంది. hdfc క్రెడిట్ కార్డు పైన రూ.5 వేల రూపాయల వరకు తగ్గింపు ఉన్నట్లు తెలుస్తోంది.


IPHONE -14 ప్రో:
ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే..128 స్టోరేజ్ మోడల్ తో కలదు. దీని ధర రూ.87,490 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే .. ఐఫోన్ 14 మోడల్ సమానంగా కలదు. బ్యాంకు కార్డుల పైన ఐదువేల వరకు తగ్గింపు కలదు. ఐఫోన్ 12 ప్రస్తుతం పాత స్మార్ట్ మొబైల్ అయినప్పటికీ కొనుగోలు చేసుకోవచ్చు. డివైస్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఎందుకంటే ఆపిల్ ఆరేళ్ల పాత మొబైల్ ను కూడా అప్డేట్ను అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: