ఇండియాలో పేరుపొందిన ఆటోమొబైల్ తయారీ కంపెనీ ఒకటైన మారుతి సుజుకి SUV కార్ల ను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా మారుతి సుజుకి జిమ్ని లాంచ్ చేయడం జరిగింది..SUV కార్ల మార్కెటుని ఒక్కసారిగా షేక్ చేస్తోంది అని చెప్పవచ్చు. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరు పొందిన మారుతి సుజుకి ఇప్పుడు ఇండియాలో కూడా jimmy అనే పేరుతో జూన్ 5వ తేదీన గ్రాండ్గా మార్కెట్లోకి ఒక కారుని విడుదల చేయబోతోంది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మారుతి సుజుకి SUV కారును  పోర్ట్ పోలియోను జిమ్నితో మరింత విస్తరింప చేసేలా ప్లాన్ చేస్తోంది ఇందులో ఫ్రాంక్స్ , గ్రాండ్ విరాట కూడా ఉన్నట్లు తెలియజేశారు.. మారుతి మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటర్ అయిన ఆఫీసర్ శశాంక్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిమ్మీ ధరను లాంచ్ చేసిన రోజు ప్రకటిస్తామంటూ తెలియజేశారు. ఇప్పటివరకు ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించిన పట్టి నుంచి దాదాపుగా 30 వేల కన్నా ఎక్కువగా బుకింగ్స్ వచ్చినట్లు తెలియజేశారు.. మరొకవైపు జిమ్మీ మొదటి రెండు టర్ములలో మాత్రమే అందుబాటులో  ఉందని జిటా ఆల్ఫా మాదిరిగానే..4WD టెక్నాలజీ తో కలిగి ఉందని తెలిపారు.


అందువల్ల కాస్త ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని రూ.11 లక్షల నుంచి 15 లక్షల (ఎక్స్ షోరూం) ఉంటుందని తెలిపారు. లాడర్ ఫ్రేమ్ చట్టం ఆధారంగా SUV లో రేంజ్ ట్రాన్స్ఫర్ గేర్ 4L మోడల్ గా ఉండబోతున్నట్లు తెలియజేశారు. టెక్నాలజీ కూడా అదునాతిన టెక్నాలజీతో ఉండబోతున్నట్లు తెలియజేశారు. జిమ్మీ ని బుక్ చేసుకోవాలి అంటే కంపెనీ వెబ్సైట్ నుంచి విజిట్ చేసి రూ .25 వేల రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఏదైనా మారుతి సుజుకి అధికారిక డీలర్ అద్దాయన బుక్ చేసుకోవచ్చట. ఒకవేళ కారు నిర్ణిత వ్యవధిలో క్యాన్సిల్ చేసుకోవాలి అంటే రూ .500 రుసుము చెల్లించి క్యాన్సిల్ చేసుకుని సదుపాయం కూడా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: