మంగళవారం ఎపిసోడ్ లో సోహెల్ మరియు అభిజిత్ లు మధ్య పెరిగిన మాటల యుద్ధం.మగాడిలా టాస్క్ ఆడు అంటూ అభిజిత్ పై ఫైర్ అయిన సోహెల్.... అయినా కూల్ గానే సమాధానం చెప్పిన అభిజిత్.