బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది సభ్యులు అవినాష్ కామెడీని ఎంజాయ్ చేయగా, మరికొద్దిమంది మాత్రం దీనిని పాజిటివ్ గా తీసుకోకుండా విసుక్కున్నారు. నానా రభస చేసారు. హౌస్ లోకి మీరు వెళ్ళింది ఆట ఆడడానికే..కాబట్టి ఎవరి ఆట వారు ఆడండి. ఇంకోసారి ఇలా జరిగిందంటే కథ వేరే వుంటది అంటూ ఇంటి సభ్యులకు తనదైన స్టయిల్లో వార్నింగ్ ఇచ్చారు.