నాగ్ ఇంటి సభ్యులను మోనాల్ కి బాయ్ చెప్పమని చెప్పగా... అందరూ ఒకరుగా మాట్లాడుతూ మోనాల్ కు సెండాఫ్ ఇచ్చారు. అఖిల్ మాత్రం నేను హౌస్ నుండి బయటకు వచ్చాక నీతో మాట్లాడాల్సిన విషయం ఒకటుంది అంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అంటే మోనాల్ పై ఉన్న ప్రేమను అఖిల్ కంటిన్యూ చేయనున్నారా అన్న భావనలు వ్యక్తమవుతున్నాయి.