చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చాలా కష్టపడతారు.. జాబ్ కొట్టాలి అనుకునేవాళ్లు ఎన్ని ఏళ్లు అయినా కూడా ఉద్యోగం రావాలి అంటూ తపస్సులు చేస్తారు. తిండి, తిప్పలు కూడా మానేసి మరి చదువుతారు.గవర్నమెంట్ సొమ్ము తినాలంటే రాసి పెట్టి ఉండాల్రా అంటూ పెద్దలు సామెత కూడా చెప్తుంటారు. అంతగా ఈ జాబ్ కోసం కష్టపడుతుంటారంతా. అలాంటి జాబ్ వస్తే వదిలేసుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా..అసలు అలా జరుగుతుందా..కానీ ఇలా చేసే వాళ్లు కూడా కొందరు ఉంటారు. 

తనకు నచ్చిన రంగంలో రాణించడం కోసం ఓ జబర్దస్త్ కమెడియన్ ఏకంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చాడు. వినడానికి నిజంగానే వింతగా ఉంది కదా.. అయిన నమ్మక తప్పదు.. తనలోని నటనను లోకానికి పరిచయం చేయాలనే ఉద్యేశ్చ్యం తో జాబ్ ను వదిలేశాడు. ఆ కమెడియన్ మరెవరో కాదు నూకరాజు. ఒకప్పుడు రవి, శ్రీముఖి జంటగా వచ్చిన పటాస్ షో చూసే వాళ్లకు నూకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కడ చిన్న పిల్లలతో కలిసి అదిరిపోయే కామెడీ చేసాడు నూకరాజు. . 

తర్వాత మెల్లగా జీ తెలుగులో కూడా కొన్ని ఎపిసోడ్స్ చేసాడు.ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో జిగేల్ జీవన్ టీంలో చేస్తున్నాడు ఈ కుర్రాడు. చూడ్డానికి అలా ఉంటాడు కానీ మనోడి బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం షాక్ అయిపోవాల్సిందే. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవాడివి అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు పేలిపోయే సమాధానమిచ్చాడు నూకరాజు.. ప్రస్తుతం కమిటైన షోల కోసం డేట్స్ కూడా అడ్జస్ట్ చేయడం కష్టంగా మారడంతో జాబ్‌కు రాజీనామా చేసినట్లు చెప్పాడు నూకరాజు. ఏదేమైనా కూడా ఈ రోజుల్లో ఒక్క గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్లు లక్షల్లో ఉన్నారు.. నచ్చిన దానికినిలా చేయడం గొప్ప విషయమే..

మరింత సమాచారం తెలుసుకోండి: