కాబట్టి ఇంటి సభ్యులు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు హౌస్ లో ఉన్న 10 మంది టార్గెట్ ఒక్కటే టాప్ 5 కు చేరుకోవడమే. అయితే అది అంత ఈజీ కాదు. ఇక ముందు పరిస్థితులు ఉత్కంఠగా మారనున్నాయి. ఇంటి సభ్యులు అన్నింటికీ సిద్దంగా ఉండాలని తమ పోటీ దారులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎలిమినేషన్ కు సంబంధించి నామినేషన్లు జరగనున్నాయి. ఈ రోజు బిగ్ బాస్ ఈ విధమైన నామినేషన్ టాస్క్ ను సిద్దం చేశారో తెలియాల్సి ఉంది. ఇక్కడ రిలేషన్స్ పెట్టుకుంటే ముందుకు వెళ్ళడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత గేమ్ ఆదితేమే టాప్ 5 లోకి చేరుకోగలరు.
అయితే రాత్రి విశ్వ చెప్పినట్లుగా టాప్ 5 లో ఎవరెవరి ఉంటారు అన్నది తెలియాలి అంటే ఈ రోజు నామినేషన్ చాలా ముఖ్యం అని తెలుస్తోంది. ఇంట్లో మిగిలిన అందరి ఇంటి సభ్యులలో జెస్సీ, ప్రియాంక మరియు కాజల్ లు మినహా మిగతా వారందరూ స్ట్రాంగ్ కంటెస్ట్ లు అని చెప్పాలి. ఈ వారం నామినేషన్ లో వీరిలో ఎవరున్నా ఎలిమినేట్ అవడం పక్కా అని తెలుస్తోంది. మరి చూద్దాం ఈ రోజు ఏమి జరగనుంది. టైటిల్ వేటలో ఎవరెవరు ముందుకు వెళ్లనున్నారో ఈ వరంలో తెలియనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి