
ఇకపోతే తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన ఈమె ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్, శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథ చిత్రం 2, అభినేత్రి 2, కల్కి, 7, జెట్టి చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అలాగే ఢీ డాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించి . అటు టీవీ ఆడియన్స్ కి కూడా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక అలా టీవీ షోలు సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించుకున్న నందితా శ్వేత ఇప్పుడు తనకంటూ మంచి క్రేజ్ దక్కించుకొని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటో షూట్లతో యువతను ఆకట్టుకుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా స్టన్నింగ్ ఫిక్స్ పంచుకుంది. టైట్ పింక్ టాప్ లో యధ అందాలతో మైకం తెప్పిస్తోంది. టాప్ జీన్స్ కు గ్యాప్ ఇచ్చి నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది. మత్తు చూపులతో కుర్ర కారు గుండెల్లో గంటలు మోగిస్తున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలను చూసిన అభిమానులు లైక్స్ కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంతలా షో చేస్తున్నా కూడా ఎందుకు ఈమెకు అవకాశాలు రావడం లేదో అర్థం కావడం లేదు. మొత్తానికి అయితే నందిత మరింత అందాన్ని పెంచేస్తుందని చెప్పాలి.