తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఫైమా కూడా ఒకరు. ఈమె కామెడీ టైమింగ్ పంచులతో తెలుగు బుల్లితెర పైన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈమె చేసే ఒక స్కిట్ కోసం చాలామంది ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.. మొదట పటాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన పైమా.. ఆ తర్వాత ప్రవీణ్ తో కలిసి పలు రకాల వీడియోలను చేసి తన యూట్యూబ్ ఛానల్ విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ అందుకుంది ఫైమా..


బుల్లితెరపై సుధీర్, రష్మి, వర్ష , ఇమ్మాన్యూయేల్ జంటల తర్వాత పైమా, ప్రవీణ్ జంట అందరిని ఆకట్టుకుంది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం వీరు విడిపోతున్నట్లుగా ప్రవీణ్ తెలియజేశారు. ప్రవీణ్ అప్పట్లో వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నారని ఇది ఫైమాకి నచ్చక అతడిని దూరం పెట్టిందని వార్తలు కూడా వినిపించాయి.. ఇప్పుడు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరూ పాల్గొన్నారు.. వీరు ప్రేమ వ్యవహారం గురించి కొంతమంది కమెడియన్స్ జడ్జిలు నిలదీయక ఎట్టకేలకు ప్రవీణ్ ఓపెన్ అయ్యి.. ఫైమానే తనని దూరం పెడుతోందని చెప్పారు.


అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఫేమస్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఒక ప్రోమోలో తన లవర్ ని పరిచయం చేసింది.తను ఎవరో కాదు బిగ్ బాస్ షోలో తన తోటి కన్సిస్టెంట్గా పాల్గొన్న రాజ్.. ఫైమా లవర్ అని చెప్పడంతో అక్కడున్న వారంతా షాకి గురయ్యారు ఆ తర్వాత నవ్వేసి ఇది స్కిట్లు భాగంగానే అంటూ తెలిపింది ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది .మరి స్కిట్ లో భాగంగా చెప్పిందా లేకపోతే మనసులో మాటను చెప్పిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: