1). జానకి కనకనలేదు అనే సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ప్రియాంక జైన్..బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ అందుకుంది.. ఈమె సీరియల్ యాక్టర్ శివకుమార్ తో డేటింగ్ లో ఉన్నదట. మౌనరాగం అనే సీరియల్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఇప్పుడు వివాహం చేసుకుంటున్నామని తెలియజేస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనమే చేసినట్లు సమాచారం.
2). సావిత్రమ్మ గారి అబ్బాయి అని నాటికలో నటించింది సిరి హనుమంత్. బిగ్ బాస్ -6 రన్నర్ అయిన శ్రీహన్ తో చాలాకాలంగా ప్రేమలో ఉన్నదట. వీరిద్దరూ వివాహం చేసుకోకుండానే కలిసే ఉన్నట్లు సమాచారం. ఇద్దరు కలిసి ఒక బాబుని కూడా దద్దకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
3). వెబ్ సిరీస్ యూట్యూబ్ లలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సోనియాసింగ్.. సిద్దు పవన్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉండడమే కాకుండా లివింగ్ రిలేషన్ ని కూడా మైంటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె విరుపాక్ష చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించింది.
కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మోనిత.. బిగ్ బాస్ -7 లో అలరించింది మొత్తానికి తన ప్రియుడు యశ్వంత్ తో శోభా శెట్టి ఎంగేజ్మెంట్ ఇటీవల చాలా గ్రాండ్గా చేసుకుంది. అయితే పెళ్లి చేసుకోకుండా కొత్త ఇల్లు కొనుగోలు చేసి ఇద్దరు కలిసే ఉంటున్నట్లు సమాచారం. కొత్త ఇల్లు కొన్న విషయాన్ని కూడా ఇటీవలే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది ఈ జంట.
కార్తీకదీపం సీరియల్ ద్వారా బాగా పరిచయమైన కీర్తి భట్ కార్తీ తోట అనే వ్యక్తితో ఇటీవలే ఎంగేజ్మెంట్ ని చేసుకుంది.. కాని వివాహం కాకుండానే సహజీవనం చేస్తున్నట్లు తెలియజేశారు.